ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేటి నుంచి బెంగళూరుకు మరో బస్సు

ABN, First Publish Date - 2020-10-04T10:14:01+05:30

అద్దంకి నుంచి బెంగళూరుకు మరో బస్సును నడుపుతున్నట్లు ఆర్టీసీ డీఎం సుష్మ తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గ్రామీణ రూట్లలో సర్వీసులు ప్రారంభం 

అద్దంకి, అక్టోబరు 3 : అద్దంకి నుంచి బెంగళూరుకు మరో బస్సును నడుపుతున్నట్లు ఆర్టీసీ డీఎం సుష్మ తెలిపారు. ఇప్పటి వరకు ఒంగోలు, తిరుపతి మీదుగా బస్సు వెళ్తుండగా, ఆదివారం నుంచి ప్రతి రోజు సాయం  త్రం 5-30  గంటలకు మరో బస్సు అద్దంకి నుంచి బయలుదేరి  పొదిలి, కనిగిరి, పామూరు,  సీఎస్‌పురం, పోరుమామిళ్ల, కడప మీదుగా బెంగళూరుకు మరునాడు 7 గంటలకు చేరుతుందని తెలిపారు.  తిరుగు ప్రయాణం బెంగళూరులో రాత్రి 8 గంటలకు మొదలై మరుచటి రోజు ఉదయం 8 గంటలకు అద్దంకి చేరుకుంటుందని తెలిపారు. 


అలాగే అద్దంకి నుంచి విజయవాడ, నర్సరావుపేట, ఒంగోలు, పొదిలి, వినుకొండకు బస్సు సర్వీసులు ప్రారంభమైనట్లు తెలిపారు. శనివారం నుంచి వలపర్ల మీదుగా చిలకలూరిపేట, బల్లికురవ మీదుగా నర్సరావుపేట, చందలూరు మీదుగా ఇంకొల్లు, పంగులూరు మీదుగా ఇంకొల్లుకు బస్సులు తిరుగుతున్నట్లు డీఎం తెలిపారు. 

Updated Date - 2020-10-04T10:14:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising