ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మహాత్ముడికి ఉపాధ్యాయుల వినతి

ABN, First Publish Date - 2020-10-03T11:11:49+05:30

లాక్‌డౌన్‌తో 6 నెలలుగా ఉపాధి కోల్పోయిన ప్రైవేటు విద్యా సంస్థల ఉపాధ్యాయులను ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తూ శుక్రవారం స్థానిక ప్రధాన సెంటర్‌లోని గాంధీ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 ఎర్రగొండపాలెం, అక్టోబరు 2 : లాక్‌డౌన్‌తో 6 నెలలుగా ఉపాధి కోల్పోయిన ప్రైవేటు విద్యా సంస్థల ఉపాధ్యాయులను ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తూ శుక్రవారం స్థానిక ప్రధాన సెంటర్‌లోని గాంధీ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. గాంధీ జయంతి సందర్భంగా పీఎల్‌టీయూ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు మహాత్ముడి విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో సంఘ నాయకులు గుమ్మా రాజయ్య, ఎన్‌.నాగేశ్వరరావు, ఉపాధ్యాయులు, అధ్యాపకులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-10-03T11:11:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising