ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అరాచక పాలనపై రాజీలేని పోరాటం

ABN, First Publish Date - 2020-09-29T11:17:34+05:30

వైసీపీ ప్రభుత్వ అరాచక పాలన, రైతు వ్యతిరేక విధా నా లపై రాజీలేని పోరాటం చేస్తానని బాపట్ల లోక్‌ సభ నియోజక వర్గ అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 టీడీపీకి పూర్వ వైభవం తీసుకువస్తాం 

  ఎమ్మెల్యే ఏలూరి 


మార్టూరు/పర్చూరు, సెప్టెంబరు 28 :  వైసీపీ ప్రభుత్వ అరాచక పాలన, రైతు వ్యతిరేక విధా నా లపై రాజీలేని పోరాటం చేస్తానని బాపట్ల లోక్‌ సభ నియోజక వర్గ అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అన్నారు.  సోమవారం మండలం లోని ఇసుకదర్శి ఏలూరి క్యాంపు కార్యాలయానికి వ చ్చిన ఆనను  అభినందించేందుకు నియోజకవర్గం లోని నాయకులు, కార్యకర్తలు తరలి వచ్చారు.  ఎ మ్మెల్యేకు పూలమాలలు, శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు.


ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లా డుతూ అటు ప్ర భుత్వ అరాచక పాలనపై పోరా డుతూనే ఇటు టీడీపీ పూర్వవైభవానికి శక్తి వంచన లేకుండా శ్రమి స్తానని తెలిపారు. మీ పోరాటానికి తామంతా అం డగా ఉంటా మని నాయకులు, కార్య కర్తలు ప్రక టించారు.  ప్రభు త్వ వ్యతి రేక విధానాలపై ఆయ నను అభినందించడానికి వచ్చిన వా రిలో నాయ కులు వీరగంధం ఆంజనేయులు, గుంజి వెంకట రావు, రావిపాటి సీతయ్య, ఉప్పల పాటి చక్రపాణి, మక్కెన శేఖర్‌, తొండెపు ఆదినారా యణ, బ్రహ్మా రెడ్డి, సుందరరావు ఉన్నారు. 

Updated Date - 2020-09-29T11:17:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising