ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చలిగాలులకు వృద్ధుడు మృతి

ABN, First Publish Date - 2020-11-29T06:45:50+05:30

నివర్‌ తు ఫాన్‌ ప్రభావంతో వీచిన చలి గాలుల కు పట్టణంలోని క్రిస్టియన్‌పాలెంకు చెందిన మందా యలమంద(65) శని వారం మృతిచెందాడు.

యలమంద మృతదేహం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చీమకుర్తి, నవంబరు 28: నివర్‌ తు ఫాన్‌ ప్రభావంతో వీచిన చలి గాలుల కు పట్టణంలోని క్రిస్టియన్‌పాలెంకు చెందిన మందా యలమంద(65) శని వారం మృతిచెందాడు. సరైన గృహ వసతి లేక, చలిగాలులకు తట్టుకోలేక పక్కనే నిరుపయోగంగా ఉన్న బాత్‌ రూంలో నిద్రించిన యలమంద తెల్లా రేసరికి విగతజీవిగా పడి ఉండటం చుట్టుపక్కల వారిని కలచివేసింది. విషయం తెలుసుకున్న శివం ఫౌండే షన్‌ ప్రతినిధులు మృతుని కుటుంబా న్ని పరామర్శించి రూ.10వేల ఆర్థిక సహాయాన్ని తహసీల్దార్‌ పిన్నిక మధుసూదనరావు చేతులమీదుగా అందజేశారు. మృతునికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. వారికి సరైన నివాసం లేదు. కార్యక్రమంలో గొల్లపూడి హరి, పయ్యావుల రాజా, పాటిబండ్ల గంగయ్య, తప్పెట బాబురావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-11-29T06:45:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising