ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీసీల సంక్షేమం కోసం పార్టీ ఏర్పాటు

ABN, First Publish Date - 2020-12-28T06:05:19+05:30

రాష్ట్రంలో బీసీల సంక్షేమం పార్టీని ఏర్పాటు చేసేందుకు స న్నాహాలు ప్రారంభించినట్లు బీసీ సంక్షేమ సం ఘం రాష్ట్ర అధ్యక్షుడు కేశన శంకరరావు పేర్కొన్నా రు.

నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారంలో నేతల సంఘీభావం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాష్ట్ర అధ్యక్షుడు శంకరరావు


ఒంగోలు(కలెకర్టేట్‌), డిసెంబరు 27 : రాష్ట్రంలో బీసీల సంక్షేమం పార్టీని ఏర్పాటు చేసేందుకు స న్నాహాలు ప్రారంభించినట్లు బీసీ సంక్షేమ సం ఘం రాష్ట్ర అధ్యక్షుడు కేశన శంకరరావు పేర్కొన్నా రు. ఆదివారం ఒంగోలులోని ఎన్టీఆర్‌ కళాక్షేత్రంలో సంఘ జిల్లా కార్యవర్గ ప్రమాణస్వీకారోత్సవసభ జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా హాజరై న ఆయన మాట్లాడుతూ బీసీలు రాజ్యాధికారం లోకి వచ్చినప్పుడే సమస్యలు పరిష్కారమవుతా యన్నారు. జిల్లాల్లో సంఘాన్ని బలపేతం  చేయా ల్సిన అవసరం ఉందని చెప్పారు. పార్టీలకు అతీ తంగా పనిచేయాలని కోరారు. యువజన విభా గం రాష్ట్ర అధ్యక్షుడు కుమ్మర క్రాంతికుమార్‌ మా ట్లాడుతూ బీసీలు ఐక్యతతో ముందుకు సాగాల న్నారు. అనంతరం సంఘం జిల్లా అధ్యక్షుడిగా బండారు సోమరాజు, కార్యదర్శిగా బలగాని ఆం జనేయులు, కోశాధికారిగా అజీజ్‌,  ఉపాధ్యక్షుడిగా పి.నారాయణ, అధికార ప్రతినిధిగా శ్రీదేవి, కార్యవ ర్గ సభ్యులు ప్రమాణస్వీకారం చేశారు. గౌరవాధ్య క్షుడు గోనుగుంట బ్రహ్మానందశర్మ సిద్దాంతి అధ్య    క్షతన జరిగిన సభలో గోలి తిరుపతిరావు, కఠారి శంకర్‌, పాశం వెంకటేశ్వర్లు, పి.రాజ్యలక్ష్మి, కె.కోటే శ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2020-12-28T06:05:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising