ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చెరువులో మునిగిన సెల్‌టవర్‌ పరికరాలు

ABN, First Publish Date - 2020-10-25T10:59:04+05:30

అర్థవీడు మండలం మొహిద్ధీన్‌పురం గ్రామ సమీపంలో ఏర్పాటు చేసిన ఒక సెల్‌టవర్‌, వాటికి సంబంధించిన విద్యుత్‌ పరికరాలు కంభం చెరువులో నీట మునిగాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సిగ్నెల్స్‌ లేక  వినియోగదారుల ఇక్కట్లు


కంభం (అర్థవీడు), అక్టోబరు 24 : అర్థవీడు మండలం మొహిద్ధీన్‌పురం గ్రామ సమీపంలో ఏర్పాటు చేసిన ఒక సెల్‌టవర్‌, వాటికి సంబంధించిన విద్యుత్‌ పరికరాలు కంభం చెరువులో నీట మునిగాయి. దీంతో సెల్‌టవర్‌ నుంచి మండలంలోని సెల్‌ ఫోన్లకు సిగ్నల్స్‌ ఆగిపోయాయి. కంభం చెరువుకు 21 అడుగులమేర నీరు చేరడంతో చెరువు పరిధిలో నిర్మించిన టవర్లు, విద్యుత్‌ పరికరాలు నాలుగు రోజులుగా నీటిలోనే ఉన్నాయి. దీంతో మండలంలో ఆ కంపెనీకి సంబంధించిన మొబైల్‌ ఫోన్లు పనిచేయక వినియోగదారులు ఇబ్బంది పడుతున్నారు. ఆ సంస్థ సిబ్బంది సిగ్నెల్స్‌ అందే విధంగా ప్రత్యామ్నాయ మార్గాలు చూడాలని ప్రజలు కోరుతున్నారు.

Updated Date - 2020-10-25T10:59:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising