నేటి నుంచి పీఎం మోదీ జన్మదిన వేడుకలు
ABN, First Publish Date - 2020-09-14T17:33:43+05:30
ప్రధానమంత్రి నరేంద్రమోదీ 70వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం నుంచి..
ఒంగోలులో ప్రారంభించనున్న పురందేశ్వరి
ఒంగోలు(ప్రకాశం): ప్రధానమంత్రి నరేంద్రమోదీ 70వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం నుంచి ఈనెల 20వ తేదీ వ రకు జన్మదిన వేడుకలను నిర్వహిస్తున్నట్లు బీజేపీ ఒంగోలు పార్లమెంట్ అఽ ద్యక్షుడు శిరసనగండ్ల శ్రీనివాసులు తెలిపారు. ఆదివారం ఒంగోలులోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లా డుతూ సోమవారం ఉదయం 10 గంటలకు స్థానిక శ్రీకృష్ణమందిరం, మా మిడిపాలెంలో జాతీయ నాయకురాలు దగ్గుపాటి పురందేశ్వరి సేవా కార్యక్ర మాలను ప్రారంభిస్తారని చెప్పారు. పార్టీ శ్రేణులతో పాటు ప్రజలు భాగస్వా ములు కావాలని ఆయన కోరారు.
Updated Date - 2020-09-14T17:33:43+05:30 IST