ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బాధిత మహిళలకు అండగా ఉండాలి : మంత్రి సురేష్‌

ABN, First Publish Date - 2020-06-05T10:20:57+05:30

బాధిత మహిళల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన దిశ పోలీస్‌స్టేషన్‌ ద్వారా మెరుగైన సేవలు అందించాలని విద్యాశాఖ మంత్రి ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఒంగోలు(కలెక్టరేట్‌), జూన్‌ 4 : బాధిత మహిళల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన దిశ పోలీస్‌స్టేషన్‌ ద్వారా మెరుగైన సేవలు అందించాలని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ పేర్కొన్నారు. గురువారం స్థానిక సంతపేటలోని దిశా పోలీస్‌స్టేషన్‌ను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా దిశా పోలీస్‌ స్టేషన్‌లోని అన్ని సౌకర్యాలను పరిశీలించి నమోదైన కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. బాధిత మహిళలు పొందుతున్న న్యాయ సేవలు, కేసులలో పురోగతిపై ఆరా తీశారు. మహిళలకు అండగా దిశా పోలీస్‌స్టేషన్‌ ఉందనే భావన కల్పించే విధంగా పనిచేయాలని మంత్రి సూచించారు. కార్యక్రమంలో ఓఎస్‌డీ చౌడేశ్వరి, పోలీసు అధికారులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-06-05T10:20:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising