ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రత్యేక కమిటీ పర్యవేక్షణలో వైద్యసేవలు అందించాలి

ABN, First Publish Date - 2020-08-09T11:10:22+05:30

కరోనా బారిన పడిన ప్రభుత్వ ఉద్యో గులకు ప్రత్యేక కమిటీ పర్యవేక్షణలో వైద్య సేవలు అందించేలా చర్యలు తీసు కోవాలని ప్రభుత్వ ఉద్యోగుల ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఒంగోలు(కలెక్టరేట్‌), ఆగస్టు 8: కరోనా బారిన పడిన ప్రభుత్వ ఉద్యో గులకు ప్రత్యేక కమిటీ పర్యవేక్షణలో వైద్య సేవలు అందించేలా చర్యలు తీసు కోవాలని ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు వినుకొండ రాజారావు కోరారు. శనివారం ఒంగోలులో డీఆర్వో కృష్ణవేణిని కలిసి వినతిపత్రం అం దజేశారు. గత ఐదు నెలల నుంచి అనేక మంది ఉద్యోగులు వైరస్‌తో మృ త్యువాతపడ్డారని, కొంతమంది చికిత్స పొందుతున్నారని ఆయన డీఆర్వో దృ ష్టికి తీసుకెళ్లారు. అందువల్ల ప్రత్యేక  వైద్యంతో పాటు రెఫరల్‌ ఆస్పత్రిని ఏ ర్పాటు చేసేలా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి కిరణ్‌కుమా ర్‌రెడ్డి, కె.పాండురంగారెడ్డి, కె.శివరామకృష్ణ పాల్గొన్నారు.

Updated Date - 2020-08-09T11:10:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising