ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిత్యావసర సరుకులు అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు

ABN, First Publish Date - 2020-03-27T10:15:34+05:30

మార్కెట్లో వ్యాపారులు నిత్యవసర సరుకులు, కూరగాయలను అధికధరలకు విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని తహసీల్ధార్‌ ఎమ్‌.రాజ్‌కుమార్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సిటీ న్యూస్:  మార్కెట్లో వ్యాపారులు నిత్యవసర సరుకులు, కూరగాయలను అధికధరలకు విక్రయిస్తే  చర్యలు తీసుకుంటామని తహసీల్ధార్‌ ఎమ్‌.రాజ్‌కుమార్‌ గురువారం హెచ్చరించారు. వీధుల్లో అనవసరంగా సంచరించినా, వాహనాల్లో ప్రయాణించిన తక్షణమే  అరెస్టు చేయిస్తామని హెచ్చరించారు. కిరాణాషాపులు, పాలప్యాకెట్లు, పండ్లు, కూరగాయల షాపుల వ్యాపారులు తప్పనిసరిగా అనుమతిపత్రాలను సంబంధిత పంచాయతీ కార్యాలయాల్లో తీసుకోవాలన్నారు. నిత్యావసర సరుకులను కొనుగోలు చేయడానికి వచ్చే ప్రజలు సామాజిక దూరాన్ని పాటించాలన్నారు. ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు.

Updated Date - 2020-03-27T10:15:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising