ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పక్కాగా లాక్‌డౌన్‌

ABN, First Publish Date - 2020-04-28T10:33:19+05:30

జిల్లాలో 36వ రోజైన సోమవారం కూడా లాక్‌డౌన్‌ సంపూ ర్ణంగా కొనసాగింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇళ్లకే పరిమితమైన ప్రజలు 

ఆసుపత్రులను తనిఖీ చేసిన అధికారులు 


ఒంగోలు, ఏప్రిల్‌ 27 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో 36వ రోజైన సోమవారం కూడా లాక్‌డౌన్‌ సంపూ ర్ణంగా కొనసాగింది. అత్యధిక శాతం మంది ప్రజా నీకం స్వీయ నియంత్రణ పాటించి ఇళ్లకే పరిమిత య్యారు. అదే సమయంలో  ఆయా ప్రాంతాల్లో పోలీసు తనిఖీలు ముమ్మరంగా సాగాయి. ప్రధా నంగా భౌతిక దూరం పాటింపుపై దృష్టి పెట్టడం తోపాటు, అత్యవసర పనులు లేకుండా వీధుల్లోకి వస్తున్న వారిని ఎక్కడికక్కడ నియంత్రించారు. రెడ్‌జోన్‌, ఆరెంజ్‌ జోన్‌లుగా ప్రకటించిన ప్రాంతా ల్లో ఈ కట్టడి అధికంగా ఉంది.  కొన్ని పట్టణాల్లో ని ఆస్పత్రులను అధికారులు తనిఖీ చేసి భౌతిక దూరం పాటింపు, ఇతరత్రా అంశాలపై పలు సూచనలు చేశారు. 

Updated Date - 2020-04-28T10:33:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising