ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్వల్పంగా కంపించిన భూమి

ABN, First Publish Date - 2020-06-06T09:46:51+05:30

జిల్లా కేంద్రమైన ఒంగోలులో శుక్రవారం భూమి స్వల్పంగా కంపించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఒంగోలు(కలెక్టరేట్‌), జూన్‌ 5 : జిల్లా కేంద్రమైన ఒంగోలులో శుక్రవారం భూమి స్వల్పంగా కంపించింది. ఉదయం 10.15 గంటల సమయంలో రెండు సెకన్ల పాటు భూమి కంపించడంతో ప్రజానీకం భయబ్రాంతులకు గురయ్యారు. నగరంలోని శర్మ కళాశాల, అంబేద్కర్‌ భవన్‌ ప్రాంతం, ఎన్‌జీవో కాలనీ, గద్దలగుంట, మామిడిపాలెం,  సుందరయ్య భవన్‌ రోడ్డు, మంగమూరు రోడ్డు తదితర ప్రాంతాల్లో రెండు సెకన్ల పాటు భూమి కంపించింది. ఆ సమయంలో ఇళ్లలో వంట గది అరమారాల్లో ఉండే గ్లాసులు ఊగుతున్న శబ్దం రావడంతో ప్రజలకు ఆర్థం కాక ప్రజలకు బయటకు పరుగులు పెట్టారు. అలాగే  త్రిపురాంతకంలో పలు చోట్ల శుక్రవారం మధ్యాహ్నం స్వల్ఫంగా భూ ప్రకంపనలు వచ్చాయి. వైపాలెం రోడ్డు, ఉత్తరపు వీధి, ఉప్పలగుట్ట ప్రాంతాల్లో భూమి రెండు సెకన్లపాటు కంపించింది. వాంతో  ప్రజలు భయబ్రాంతులకు గురై ఇళ్లల్లో నుంచి బయటకు పరుగులు తీశారు. 

Updated Date - 2020-06-06T09:46:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising