ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గుండ్లకమ్మ ప్రాజెక్టు ఆరు గేట్లు ఎత్తివేత

ABN, First Publish Date - 2020-11-28T06:20:09+05:30

నివర్‌ తుపాను ప్రభావంతో ఎగువన కురు స్తున్న భారీ వర్షాల వల్ల శుక్రవారం గుండ్లకమ్మ రిజర్వాయర్‌లోకి భారీగా వ రదనీరు చేరుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50




మద్దిపాడు, నవంబరు 27 : నివర్‌ తుపాను ప్రభావంతో ఎగువన కురు స్తున్న భారీ వర్షాల వల్ల శుక్రవారం గుండ్లకమ్మ రిజర్వాయర్‌లోకి భారీగా వ రదనీరు చేరుతోంది. 41,293 క్యూసెక్కులు నీరు చేరడంతో ప్రాజెక్టు ఉ న్న తాధికారుల ఆదేశాల మేరకు ఆరు గేట్ల ద్వారా 41,293 నీటిని బయటకు వి డుదల చేస్తున్నట్లు డీఈ బొల్లయ్య తెలిపారు. ప్రాజెక్టు నీటిసామర్ధ్యం 24.71మీటర్లకు చేరవడంతో సముద్రంలోకి విడుదల చేస్తున్నట్లు చెప్పారు. మరో 7వేల క్యూసెక్కులు నీరు ప్రాజెక్టులోకి చేరే అవకాశం ఉందని, దీంతో అదనంగా రెండు గేట్ల ఎత్తి నీటిని విడుదల చేస్తామని వెల్లడించారు.


Updated Date - 2020-11-28T06:20:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising