ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైభవంగా కార్తీక దీపోత్సవం

ABN, First Publish Date - 2020-11-30T03:51:02+05:30

కార్తీక పౌర్ణమి సందర్భంగా జిల్లావ్యాప్తంగా ఆదివారం రాత్రి దీపోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు.

ఒంగోలు, శింగరకొండ దేవాలయాల్లో కార్తీక పౌర్ణమి సందర్భంగా వెలిగించిన దీపాలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 ఒంగోలు , నవంబర్‌ 29 : కార్తీక పౌర్ణమి సందర్భంగా జిల్లావ్యాప్తంగా ఆదివారం రాత్రి దీపోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు పెద్ద సంఖ్యలో దేవాలయాలకు వచ్చి  365 వత్తులతో దీపాలను వెలిగించారు. సుఖసంతోషాలతో ఉండేలా దీవించాలని సర్వేశరుడిని ప్రార్థించారు. ఇదిలా ఉండగా కరోనా నేపథ్యంలో సోమవారం సముద్ర స్నానాలను నిషేధించారు. తీరప్రాంతానికి ఎవ్వరూ రావద్దని పోలీసు అధికారులు విజ్ఞప్తి చేశారు.



Updated Date - 2020-11-30T03:51:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising