ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నాళ్లకెన్నాళ్లకు...

ABN, First Publish Date - 2020-09-28T19:54:35+05:30

కంభం చెరువు జలకళను సంతరించుకుంది. అల్పపీడన ప్రభావంతో శుక్రవారం రాత్రి..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కంభం(ప్రకాశం): కంభం చెరువు జలకళను సంతరించుకుంది. అల్పపీడన ప్రభావంతో శుక్రవారం రాత్రి కురిసిన వర్షాలకు వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. గుండ్లకమ్మ, జంపలేరు వాగుల ద్వారా ఆదివారం నాటికి 17 అడుగుల మేర నీరు చేరింది. ఆరేళ్ల తర్వాత ఇంత నీరు రావడం  ఇప్పుడే. 2014లో  20 అడుగుల నీరు చేరింది. వర్షాలు కురిస్తే ఈసారి పూర్తిగా  నిండే అవకాశం ఉందని  ఇరిగేషన్‌ డీఈ వెంకటేశ్వర్లు  తెలిపారు. చెరువు అందాలను తిలకించేందుకు పర్యాటకులు భారీగా తరలి వస్తున్నారు.        


Updated Date - 2020-09-28T19:54:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising