ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

14 మంది జూదరుల అరెస్టు

ABN, First Publish Date - 2020-11-14T02:51:40+05:30

పేకాట ఆడుతున్న 14 మంది జూదరులను సీఐ యూ.సుధాకరరావు ఆధ్వర్యంలో అదుపులోకి తీసుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రూ.1.93 లక్షల నగదు స్వాధీనం


గిద్దలూరు టౌన్‌, నవంబరు 13 : పేకాట ఆడుతున్న 14 మంది జూదరులను సీఐ యూ.సుధాకరరావు ఆధ్వర్యంలో అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి  రూ.1.93 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం మధ్యాహ్నం గిద్దలూరు మండలం సంజీవరాయునిపేట గ్రామ సమీపంలో పేకాట ఆడుతున్నట్లు సమాచారం రావడంతో పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకుని పేకాట ఆడుతున్న వారిని అదుపులోకి తీసుకున్నారు.

Updated Date - 2020-11-14T02:51:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising