ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పునరావాస కేంద్రాల్లో ఆకలికేకలు..

ABN, First Publish Date - 2020-11-28T06:25:49+05:30

ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు మండలంలోని పలు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకు న్నాయి. దీంతో ప్రజలు తమ పిల్లలతో కలిసి పునరావాస కేంద్రాల్లో తలదాచుకున్నారు. అయితే వారికి గత రెండు రోజులుగా ఆహారం లేక అల్లాడుతున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50




పట్టించుకోని అధికారులు


కొత్తపట్నం, నవంబరు 27: ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు మండలంలోని పలు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకు న్నాయి. దీంతో ప్రజలు తమ పిల్లలతో కలిసి పునరావాస కేంద్రాల్లో తలదాచుకున్నారు. అయితే వారికి గత రెండు రోజులుగా ఆహారం లేక అల్లాడుతున్నారు. ప్రభుత్వం ముందుగా తీర ప్రాంతంలోని అ న్ని రేషన్‌ దుకాణాలకు బియ్యం, ఇతర సరుకులను పంపించింది. అవి ప్రస్తుతం డీలర్ల వద్ద ఉన్నాయి. అయితే వాటిని వండి పెట్టాల నే ధ్యాసే అధికారుల్లో కొరవడింది. దీంతో బాధితులు పస్తులు ఉం డాల్సిన దుస్థితి నెలకొంది. కొత్తపట్నం జిల్లా పరిషత్‌ ఉన్న పాఠశాలలో తలదాచుకున్న 30 కుటుంబాల పరిస్థితి చూసిన స్థానిక సీ పీఐ నాయకులు శుక్రవారం వారికి భోజనం అందించారు. కొంత మంది అధికారులు, సిబ్బంది కూడా ఆ భోజనాలు తిని సరిపుచ్చు కోవడం గమనార్హం.


Updated Date - 2020-11-28T06:25:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising