ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విశ్వనాథపురంలో ఇళ్ల పట్టాలు పంపిణీ

ABN, First Publish Date - 2020-12-30T06:17:57+05:30

మండలంలోని విశ్వనాథపురం గ్రామంలో పేదలకు పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని మంగళవారం చేపట్టారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


త్రిపురాంతకం, డిసెంబరు 29 : మండలంలోని విశ్వనాథపురం గ్రామంలో పేదలకు పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని మంగళవారం చేపట్టారు. ఈ సందర్భంగా 60 మందికి పట్టాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో తహసీల్దారు వి.కిరణ్‌, ఎంపీడీవో సుదర్శనం, వీఆర్వో జి.బాలగురువారెడ్డి, పంచాయితీ కార్యదర్శి నాసర్‌వలి, వైసీపీ నాయకులు కోట్ల సుబ్బారెడ్డి, రంగనాయకులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-30T06:17:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising