ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

1527 మంది లబ్ధిదారులు ఎంపిక

ABN, First Publish Date - 2020-12-11T06:01:33+05:30

ఎర్రగొండపాలెం మండలంలో నివేశన స్థలాల పంపిణీ కోసం 1527 మంది లభ్దిదారులను రెవెన్యూ అధికారులు గుర్తించి ఎంపిక చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


ఎర్రగొండపాలెం, డిసెంబరు 10 : ఎర్రగొండపాలెం మండలంలో నివేశన స్థలాల పంపిణీ కోసం 1527 మంది లభ్దిదారులను రెవెన్యూ అధికారులు గుర్తించి ఎంపిక చేశారు. ఈనెల 25న నివేశస్థలాల పంపిణీ కోసం పట్టాలు సిద్ధం చేశామని డిప్యూటీ తహీల్దారు వీ.వీరయ్య గురువారం తెలిపారు. మండలంలోని అమాని గుడిపాడులో 27 మంది, బోయలపల్లి 85 మంది, గంగాపాలెం 39, గంజివారిపల్లె 35, గోళ్ళవీడపి 13, గురిజేపల్లి 22, గుర్రపుసాల 19 ,  కాశీకుంటతాండ 41,  కొలుకుల 66, మిల్లంపల్లి 67,  మొగుళ్ళపల్లి 5, నరసాయపాలెం 41,  వాదంపల్లి 62,  వీరభధ్రాపురం 95, ఎర్రగొండపాలెం 910 మంది లబ్ధిదారులను గుర్తించి  పట్టాలు సిద్ధం చేసినట్లు తెలిపారు.

Updated Date - 2020-12-11T06:01:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising