ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హోంగార్డు రమణయ్యకు ఉత్తమ అవార్డు

ABN, First Publish Date - 2020-12-07T05:19:10+05:30

హోమ్‌ గార్డు రేజింగ్‌డే - 2020 ( హోమ్‌ గార్డు ఆ విర్భావ దినోత్సవం) సంద ర్భంగా ఒంగోలులో జరిగిన కార్యక్రమంలో ఉత్తమ హోంగార్డుగా రమణయ్య ను ఎంపిక చేశారు.

రమణయ్యకు జ్ఞాపికను ఇస్తున్న ఎస్పీ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


పామూరు, డిసెంబరు 6: హోమ్‌ గార్డు రేజింగ్‌డే - 2020 ( హోమ్‌ గార్డు ఆ విర్భావ దినోత్సవం) సంద ర్భంగా ఒంగోలులో జరిగిన కార్యక్రమంలో ఉత్తమ హోంగార్డుగా రమణయ్య ను  ఎంపిక చేశారు. ఒంగో లులో జరిగిన కార్యక్రమం లో ఎస్పీ  సిద్ధార్థ కౌశల్‌, అ డిషనల్‌ ఎస్పీ రవి చంద్ర చేతుల మీదుగా ఆదివారం జ్ఞాపికను అం దుకున్నారు.  11 సంవ త్సరాల నుంచి హోమ్‌ గార్డుగా పోలీసు డిపార్ట్‌ మెంట్‌లో ఎనలేని సేవ లందిస్తూ కరోనా, లాక్‌డౌన్‌ సమయంలో ఉద్యోగ రీత్యా విధుల్లో ఉంటూనే ప్రజలకు సేవలంచారని తెలిపారు. 

Updated Date - 2020-12-07T05:19:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising