ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉచిత శిక్షణ

ABN, First Publish Date - 2020-11-14T02:47:47+05:30

జీవనోపాధి మెరుగు పరచుకునేందుకు యువతీ యువకులకు వివిధ కోర్సులలో ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ది సంస్థ అధికారి ఆర్‌.లోకనాథమ్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


గిద్దలూరు, నవంబరు 13 : ఉపాధి సంబంధిత కోర్సులలో శిక్షణ పొంది జీవనోపాధి మెరుగు పరచుకునేందుకు యువతీ యువకులకు వివిధ కోర్సులలో ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ది సంస్థ అధికారి ఆర్‌.లోకనాథమ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఎంఎస్‌ ఆఫీసు, ట్యాలీ, క్లౌడ్‌ లిటరసీ, క్లౌడ్‌ కంప్యూటింగ్‌, ఆన్‌డ్రాయిడ్‌, డిజిటల్‌ మార్కెటింగ్‌ తదితర కోర్సులలో అర్హతను బట్టి ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. 18 సంవత్సరాలు నిండిన యువతీ యువకులు ఈనెల 23వ తేదీలోగా పేర్లు నమోదు చేసుకోవాలని పేర్కొన్నారు. వివరాలకు 8639015530, టోల్‌ఫ్రీ నెంబరు 18004252422 నంబర్లకు సంప్రదించాలన్నారు. 



Updated Date - 2020-11-14T02:47:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising