ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మాజీ ఎమ్మెల్యే తనయుడు మృతి

ABN, First Publish Date - 2020-12-07T17:22:16+05:30

దివంగత మాజీ ఎమ్మెల్యే దప్పిలి పాండురంగారెడ్డి..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గిద్దలూరు: దివంగత మాజీ ఎమ్మెల్యే దప్పిలి పాండురంగారెడ్డి రెండవ కుమారుడైన మాజీ ఉపసర్పంచ్‌ దప్పిలి ప్రసాద్‌రెడ్డి (67) మృతిచెందారు. అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్న ప్రసాద్‌రెడ్డి ఆదివారం తెల్లవారుజామున మృతిచెందారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ప్రసాద్‌రెడ్డి మృతదేహాన్ని గిద్దలూరుకు తీసుకురాగా, సోమవారం అంత్యక్రియలు జరుగుతాయి. మాజీ ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి, మాజీ ఎంపీటీసీ పాలుగుళ్ళ ప్రతాపరెడ్డి, పలువురు టీడీపీ నాయకులు సందర్శించి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఉపసర్పంచ్‌గా ఉన్న సమయంలో పంచాయతీ అభివృద్ధికి ప్రసాద్‌రెడ్డి చేసిన కృషిని పలువురు కొనియాడారు. 

Updated Date - 2020-12-07T17:22:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising