ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

200 మందికి కంటి పరీక్షలు

ABN, First Publish Date - 2020-12-15T06:20:03+05:30

స్థానిక ప్రభుత్వ వైద్యశాలలో నంద్యాల శ్యాంతిరామ్‌ సూపర్‌స్పెషాలిటి ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్యశిబిరాన్ని సోమవారం నిర్వహించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


కొమరోలు, డిసెంబరు 14 : స్థానిక ప్రభుత్వ వైద్యశాలలో నంద్యాల శ్యాంతిరామ్‌ సూపర్‌స్పెషాలిటి ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్యశిబిరాన్ని సోమవారం నిర్వహించారు. ఈ వైద్యశిబిరంలో 200 మందికి కంటి పరీక్షలు చేశారు. 150 మందికి పైగా శుక్లాలు, కంటిపై పొరలు గుర్తించారు. 60 మందిని ఆసుపత్రికి సిఫార్సు చేసినట్లు వైద్యులు నిర్ధారించారు. కార్యక్రమంలో ఆదినారాయణ, క్యాంప్‌ ఇన్‌చార్జి మహేష్‌, ఆప్తమాలిస్టు ప్రకాశ్‌, రాంమూర్తి, సుబ్బరాయుడు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-15T06:20:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising