ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెయ్యి లీటర్ల బెల్లం ఊట ధ్వంసం

ABN, First Publish Date - 2020-11-21T05:36:45+05:30

నల్లమల అటవీ ప్రాంతం గంగవరం జాళ్ల వాగులో కాపుకాస్తున్న నాటు సారా బట్టీలపై ఎక్సైజ్‌ ఎన్‌పోర్సుమెంట్‌ అధికారులు దాడులు నిర్వహించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పుల్లలచెరువు, నవంబరు 20: నల్లమల అటవీ ప్రాంతం గంగవరం జాళ్ల వాగులో కాపుకాస్తున్న నాటు సారా బట్టీలపై  ఎక్సైజ్‌ ఎన్‌పోర్సుమెంట్‌ అధికారులు దాడులు నిర్వహించారు. శుక్రవారం ఎక్సైజ్‌ ఉన్నతాధికారుల అధికారుల ఆదేశాల మేరకు నాటుసారా బట్టీలపై దాడులు జరిగాయి. గంగవరం ప్రాంతంలో బట్టీలపై దాడులు చేసి సారా కోసం నిల్వ ఉంచిన 1000 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. దాడుల్లో ఎన్‌పోర్సుమెంట్‌ ఎస్సై రాఘు, కానిస్టేబుల్‌ అన్నమరాజులు, ఎక్సైజ్‌ సిబ్బంది పాల్గొన్నారు.


Updated Date - 2020-11-21T05:36:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising