ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేడు 7 కేంద్రాల్లో ఈసెట్‌

ABN, First Publish Date - 2020-09-14T10:14:41+05:30

ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో పాలిటెక్నిక్‌ పూర్తి చేసిన విద్యార్థులు నేరుగా ఇంజనీరింగ్‌ ద్వితీయ సం వత్సరంలో ప్రవేశించేందుకు ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఒంగోలువిద్య, సెప్టెంబరు 13 : ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో పాలిటెక్నిక్‌ పూర్తి చేసిన విద్యార్థులు నేరుగా ఇంజనీరింగ్‌ ద్వితీయ సం వత్సరంలో ప్రవేశించేందుకు సోమవారం ఈసెట్‌-2020 జరుగుతుంది. ఈ పరీక్ష నిర్వహ ణ కోసం జిల్లాలోని ఏడు ఇంజనీరింగ్‌ కళాశా లల్లో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఒంగో లులో 3, పేస్‌, రైజ్‌-2, చీమకుర్తి బీవిఎస్‌ఆర్‌, చీరాల నాయనపల్లిలోని ఇయాంజోన్‌, మార్కా పురం కిట్స్‌, శామ్యూల్‌జార్జి ఇంజనీరింగ్‌ కళా శాలల్లో పరీక్షలు జరుగుతాయి.


మొత్తం 1,750 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. పరీక్ష రెండు షిప్టుల్లో ఉదయం 9 నుంచి 12వరకు, మధ్యాహ్నం 3 నుంచి 6గంటల వరకు జరుగు తుంది. పరీక్ష నిర్వహణలో కొవిడ్‌ నిబంధనల ను పూర్తిస్థాయిలో అమలు చేస్తారు. మాస్కు ధరించి, శానిటైజ్‌ చేసిన తరువాతే అభ్యర్థుల ను లోపలికి పంపిస్తారు. కంప్యూటర్‌ లాబ్‌లన్ర్నింటిని శానిటైజ్‌ చేసి పరీక్ష నిర్వహణకు సిద్ధంగా ఉంచారు. ఈ సం దర్భంగా పరీక్షల నిర్వహణ అధికారులు మాట్లాడుతూ అభ్యర్థులు పరీక్షా కేంద్రా నికి కనీసం గంటన్నర ముందుగా చేరు కోవాలని సూచించారు.

Updated Date - 2020-09-14T10:14:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising