ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అర్హులందరికీ ఇంటి పట్టాలు

ABN, First Publish Date - 2020-12-24T05:30:00+05:30

అర్హులందరికీ ఇంటి పట్టాలు అందించడమే ప్రభుత్వ ధ్యేయమని వైసీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి బాచిన కృష్ణచైతన్య అ న్నారు. అద్దంకిలోని వేలమూరిపాడురోడ్డులో శు క్రవారం సాయంత్రం జరిగే ఇళ్ల పట్టాల పంపిణీ, శంకుస్థాపనకు మంత్రి బాలినేని హాజరుకానున్న నేపథ్యంలో ఏర్పాట్లను గురువారం కృష్ణ చైతన్య పరిశీలించారు.

లబ్ధిదారులతో మాట్లాడుతున్న కృష్ణచైతన్య
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నియోజకవర్గ ఇన్‌చార్జి బాచిన కృష్ణచైతన్య 


అద్దంకి, డిసెంబరు 24 :  అర్హులందరికీ ఇంటి పట్టాలు అందించడమే ప్రభుత్వ ధ్యేయమని వైసీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి బాచిన కృష్ణచైతన్య అ న్నారు. అద్దంకిలోని వేలమూరిపాడురోడ్డులో  శు క్రవారం సాయంత్రం జరిగే ఇళ్ల పట్టాల పంపిణీ, శంకుస్థాపనకు మంత్రి బాలినేని హాజరుకానున్న నేపథ్యంలో ఏర్పాట్లను గురువారం కృష్ణ చైతన్య పరిశీలించారు.  నియోజకవర్గంలో 7400 మంది కి, పట్టణంలో 1913 మంది కి పట్టాలను పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో త హసీల్దార్‌ ప్రభాకరరావు, నగరపంచాయతీ కమిష నర్‌ ఫజులుల్లా,  ఎంపీడీవో రాజేందర్‌ తదితరు లు పాల్గొన్నారు. కాగా ఆర్యవైశ్య నాయకులు జొ న్నలగడ్డ మోహనరావుకు కృష్ణ చైతన్య నివాళుల ర్పించారు. ఆయన ప్రథమ వర్ధంతికి హాజరైన మోహనరావు చిత్రపటానికి పూలమాలవేసి ని వాళులర్పించారు. ఆయన వెంట ఆర్యవైశ్య నాయ కులు కోట శ్రీనివాసకుమార్‌, దేసు పద్మేష్‌, సురే ష్‌, గోపు శ్రీనివాసరావు ఉన్నారు. 


Updated Date - 2020-12-24T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising