ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పొగాకు కొనుగోళ్లు పరిశీలించిన ఈడీ

ABN, First Publish Date - 2020-07-04T10:53:14+05:30

పొగాకు బోర్డు నూతన ఈడీ ఆర్‌.ముత్తరాసన్‌ శుక్రవారం ఒంగోలు-1 వేలం కేంద్రాన్ని సందర్శించారు. అక్కడ పొగాకు కొనుగోళ్ళను

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఒంగోలు, జూలై 3 (ఆంధ్రజ్యోతి) : పొగాకు బోర్డు నూతన ఈడీ ఆర్‌.ముత్తరాసన్‌ శుక్రవారం ఒంగోలు-1 వేలం కేంద్రాన్ని సందర్శించారు. అక్కడ పొగాకు కొనుగోళ్ళను పరిశీలించి రైతులతో సమావేశమయ్యారు. నాలుగైదు రోజుల క్రితం బోర్డు ఈడీగా బాధ్యతలు స్వీకరించిన ఆయన నగరంలోని బోర్డు ఆర్‌ఎం కార్యాలయానికి వచ్చి రైతుప్రతినిధులతో తా జా పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.


అనంతరం వేలం కేంద్రాన్ని సందర్శించి  వేలం కేంద్రం అధికారి శ్రీనివాసులునాయుడు, రైతులతో స మావేశమయ్యారు. రైతులకు వేలంలో ఇబ్బందులు రాకుండా బోర్డు త రుపున చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రధానంగా నోబిడ్‌ బేళ్లు త గ్గేలా చూస్తామని హామీ ఇచ్చారు. పొగాకు బోర్డు కీలక మండల సభ్యు డు కొండారెడ్డి, పొగాకు బోర్డు ఆక్షన్‌ మేనేజర్‌ బాబురావు, విజిలెన్స్‌ ఓ ఎస్‌డీ దామోదర్‌ తదితరులు ఆయన వెంట ఉన్నారు. 

Updated Date - 2020-07-04T10:53:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising