ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఐక్యంగా అభివృద్ధి చేసుకోవాలి

ABN, First Publish Date - 2020-12-12T05:14:32+05:30

కలిసికట్టుగా ఉండి గ్రామాలను అ భివృద్ధి చేసుకోవాలని వైసీపీ అద్దంకి నియోజకవర్గ ఇన్‌చార్జి బా చిన కృష్ణచైతన్య అన్నారు.

పార్టీలోకి ఆహ్వానిస్తున్న బాచిన కృష్ణచైతన్య
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కృష్ణచైతన్య


అద్దంకి, డిసెంబరు 11 : కలిసికట్టుగా ఉండి గ్రామాలను అ భివృద్ధి చేసుకోవాలని వైసీపీ అద్దంకి నియోజకవర్గ ఇన్‌చార్జి బా చిన కృష్ణచైతన్య అన్నారు. సంతమాగులూరు మండలం కుం దుర్తికి చెందిన పలు కుటుంబాలు శుక్రవారం అద్దంకిలో కృష్ణ చైతన్య సమక్షంలో పార్టీలో చేరారు. కూచిపూడి కోటేశ్వరరావు, కఠారి ముసలయ్య, సాతులూరి కొండలు, కనకా శ్రీనివాసరావు, కూచిపూడి రామారావు ఆధ్వర్యంలో పలు కుటుంబాలు చేరగా, కృష్ణచైతన్య వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.  కార్యక్రమంలో నాయకులు అడవి శ్రీనివాసరావు, ఊట్ల నాగేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2020-12-12T05:14:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising