ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శిద్దా, బూచేపల్లి నివాసాల్లో ఘనంగా దీపావళి

ABN, First Publish Date - 2020-11-16T05:19:02+05:30

ఒంగోలు నగ రం మంగమూరు రోడ్డులోని మాజీ మంత్రి శిద్దా రాఘ వరావు నివాసంలో శనివారం రాత్రి దీ పావళి వేడుకలు ఘనంగా నిర్వహించారు.

టపాసులు కాలుస్తున్న శిద్దా కుటుంబ సభ్యులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


ఒంగోలు (కలె క్టరేట్‌), నవంబరు 15 : ఒంగోలు నగ రం మంగమూరు రోడ్డులోని మాజీ మంత్రి శిద్దా రాఘ వరావు నివాసంలో శనివారం రాత్రి దీ పావళి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శిద్దా రాఘవరావు, లక్ష్మీపద్మావతి దంపతులు, అల్లుడు మన్నం ఫణికుమార్‌, సు నీత దంపతులు లక్ష్మీదేవి పూజ చేశారు. పండుగ అందరి జీ వితాల్లో వెలుగును నింపాలని శిద్దా రాఘవరావు పేర్కొన్నారు. 

చీమకుర్తి: దీపావళి పర్వదినం సందర్భంగా శనివారం ఎమ్మె ల్యే టీజేఆర్‌.సుధాకరబాబు కుటుంబసభ్యులతో కలిసి చీమకురి పట్టణంలోని బూచేపల్లి గృహనికి విచ్చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాదరెడ్డి, వెంకాయమ్మ కుటు ంబసభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.


Updated Date - 2020-11-16T05:19:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising