ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శింగరకొండలో భక్తుల రద్దీ

ABN, First Publish Date - 2020-12-27T06:15:57+05:30

శింగరకొండకు శనివారం భక్తులు భారీ సంఖ్యలో మాలధారులు తరలివచ్చారు. ఆదివారం హనుమత్‌ వ్రతా న్ని పురస్కరించుకొని శ్రీప్రసన్నాంజనేయస్వామి దేవాలయంలో ఆం జనేయస్వామి మండల, అర్ధ మండల దీక్ష తీసుకున్న భక్తులు దీక్ష విరమణ చేయనున్నారు.

ఆలయం వద్ద భారీగా చేరిన భక్తులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నేడు  హనుమత్‌ వ్రతం 


అద్దంకి, డిసెంబరు 26 : శింగరకొండకు శనివారం భక్తులు భారీ సంఖ్యలో మాలధారులు తరలివచ్చారు. ఆదివారం హనుమత్‌ వ్రతా న్ని పురస్కరించుకొని శ్రీప్రసన్నాంజనేయస్వామి  దేవాలయంలో ఆం జనేయస్వామి మండల, అర్ధ మండల దీక్ష  తీసుకున్న భక్తులు దీక్ష విరమణ  చేయనున్నారు. ఈ నేపథ్యంలో వారికి ఏర్పాట్లు చేసినట్లు దేవస్థానం అసిస్టెంట్‌ క మిషనర్‌ శ్రీనివాసరెడ్డి తెలిపారు. శనివారం సాయంత్రం జరిగిన స్వామి వారి పల్లకి సేవలో భక్తులు పాల్గొన్నారు


Updated Date - 2020-12-27T06:15:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising