16న క్రికెట్ టోర్నమెంటు
ABN, First Publish Date - 2020-12-12T05:23:08+05:30
పట్టణంలోని నల్లబండ యూత్ ఆధ్వర్యంలో ఈ నెల 16 నుంచి క్రికెట్ టోర్నమెంటు నిర్వహిస్తున్నారు.
గిద్దలూరు, డిసెంబరు 11 : పట్టణంలోని నల్లబండ యూత్ ఆధ్వర్యంలో ఈ నెల 16 నుంచి క్రికెట్ టోర్నమెంటు నిర్వహిస్తున్నారు. ప్రథమ బహుమతి రూ.10,116, ద్వితీయ బహుమతి రూ.5,116 ఎంట్రీ ఫీజు రూ.400 రూపాయలు ఉందని పేర్కొన్నారు. వివరాలకు షేక్ మన్సూర్ (7013601778), రమణరెడ్డి (9666630078) నంబర్లకు ఫోన్ చేసి వివరాలు తెలియజేయాలన్నారు. ప్రథమ విజేతకు మాజీ ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి బహుమతిని అందిస్తున్నట్లు తెలిపారు.
Updated Date - 2020-12-12T05:23:08+05:30 IST