ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గృహాలను ఖాళీ చేయాల్సిందే

ABN, First Publish Date - 2020-08-09T11:06:02+05:30

ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ అందుకున్న వారంతా ఇళ్లను ఖాళీ చేయాల్సిందదేనని కలెక్టర్‌ పోలా భాస్కర్‌ ఆదేశించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అక్టోబరు చివరి నాటికి వినుకొండకు నీరు: కలెక్టర్‌


కంభం (అర్థవీడు), ఆగస్టు 8 : ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ అందుకున్న వారంతా ఇళ్లను ఖాళీ చేయాల్సిందదేనని కలెక్టర్‌ పోలా భాస్కర్‌ ఆదేశించారు. శనివారం ఆయన అర్థవీడు మండలం కాకర్ల డ్యాం పరిధిలోని ముంపునకు గురయ్యే రామలింగేశ్వరపురం, క్రిష్ణానగర్‌, లక్ష్మీపురంలను సందర్శించారు. రామలింగేశ్వరపురంలోని 35 కుటుంబాల వారికి ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజ్‌ కింద రూ.3.60కోట్లు మంజూరైనందున ఆ గృహాల వారిని కలెక్టర్‌ దగ్గర ఉండి ఖాళీచేయించారు. అలాగే క్రిష్ణానగర్‌, లక్ష్మీపురంలోని 250కుటుంబాల వారికి కూడా వారంలోగా ప్యాకేజీ మంజూరవుతుందన్నారు. వారు కూడా గ్రామాలు ఖాళీ చేయాలని కోరారు. అక్టోబరు చివరి నాటికి వెలిగొండ ప్రాజెక్టు మొదటి టన్నెల్‌ నుంచి కాకర్ల డ్యాంకు నీరు వచ్చే అవకాశం ఉందని కలెక్టర్‌ తెలిపారు. ఆయన వెంట జేసీ వెంకటమురళి, డిప్యూటీ కలెక్టర్‌ గంగాధర్‌గౌడ్‌, ఆర్‌డీవో శేషిరెడ్డి ఉన్నారు. 


Updated Date - 2020-08-09T11:06:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising