ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చెన్నకేశవ స్వామికి ఊంజల్‌ సేవ

ABN, First Publish Date - 2020-12-28T05:34:14+05:30

స్థానిక శ్రీలక్ష్మీ చెన్నకేశవస్వామి ఆలయంలో స్వామి వారికి ఆదివారం రాత్రి ఊంజల్‌ సేవ శాస్త్రోక్తంగా నిర్వహించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


మార్కాపురం(వన్‌టౌన్‌), డిసెంబరు 27: స్థానిక శ్రీలక్ష్మీ చెన్నకేశవస్వామి ఆలయంలో స్వామి వారికి ఆదివారం రాత్రి ఊంజల్‌ సేవ శాస్త్రోక్తంగా నిర్వహించారు. అర్చకస్వాములు నంద్యాల తిరుమాలాచార్యులు, శ్రీపతి అప్పనాచార్యులు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీలక్ష్మీ చెన్నకేశవస్వామి ఉత్సవమూర్తులను వివిధ సువర్ణ ఆభరణాలు, సుగంధ భరిత పుష్పమాలలతో అలంకరించారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఉయ్యాల సేవ నిర్వహించారు. ఈవో ఈదుల చెన్నకేశవరెడ్డి కార్యక్రమాలను పర్యవేక్షించారు.

Updated Date - 2020-12-28T05:34:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising