ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కందుకూరు సబ్‌ కలెక్టర్‌గా భార్గవ్‌తేజ

ABN, First Publish Date - 2020-08-08T10:12:45+05:30

కందుకూరు సబ్‌ కలెక్టర్‌గా అమిలినేని భార్గవతేజ నియమితులయ్యారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కందుకూరు, ఆగస్టు 7 : కందుకూరు సబ్‌ కలెక్టర్‌గా అమిలినేని భార్గవతేజ నియమితులయ్యారు. ఈమేరకు ప్రభు త్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. 2018 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారి అయిన భార్గవతేజ ఇటీవల శిక్షణ  పూర్తి చేసుకు న్నారు. కందుకూరు సబ్‌ కలెక్టరుగా ఆయనకు తొలి పో స్టింగ్‌ లభించింది. ఇక్కడ ఆర్డీవోగా పనిచేస్తున్న ఓబులేసు కరోనా బారినపడి సెలవుపై వెళ్లారు. ఇన్‌చార్జ్‌గా వసంతబాబు కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కందుకూరుకి సబ్‌ కలెక్టరుగా భార్గవతేజను నియమించింది. 

Updated Date - 2020-08-08T10:12:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising