ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పశుసంవర్థక సహాయకులకు ఆన్‌లైన్‌ ద్వారా శిక్షణ

ABN, First Publish Date - 2020-09-21T11:41:49+05:30

పశుసంవర్థక సహాయకులకు ఆన్‌లైన్‌ ద్వారా శిక్షణ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఒంగోలు(జడ్పీ), సెప్టెంబరు 20: గ్రామ సచివాలయాలలో నియమితు లైన పశుసంవర్ధక సహాయకులకు ఆన్‌లైన్‌ ద్వారా శిక్షణ కల్పిస్తున్నట్టు ఆది వారం జిల్లా పశుసంవర్థక శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ డా.కె. బీబీరాణి ఒక ప్రక టనలో తెలిపారు. కరోనా నేపథ్యంలో మండలాల వారీగా శిక్షణ ఇవ్వడం సరి కాదనే ఉద్దేశంతో ఆన్‌లైన్‌ క్లాసుల ద్వారా అవగాహన కల్పిస్తున్నట్టు పేర్కొ న్నారు. ప్రతిరోజు మధ్యాహ్నం 3:30 నుంచి 4:30 గంటల మధ్య మైక్రోసాఫ్ట్‌ యాప్‌ ద్వారా శిక్షణా తరగతులు నిర్వహిస్తామన్నారు.

Updated Date - 2020-09-21T11:41:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising