ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జిల్లావ్యాప్తంగా ముసురు

ABN, First Publish Date - 2020-09-21T11:40:02+05:30

జిల్లావ్యాప్తంగా ముసురు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఒంగోలు(కలెక్టరేట్‌),సెప్టెంబరు 20 : జిల్లా వ్యాప్తంగా ఆదివారం ము సురుపట్టింది. పలు మండలాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురి శాయి. ఉదయం నుంచి ఆకాశం మేఘావృతంతో చల్లగా ఉండి అనేక ప్రాంతాల్లో వర్షం పడింది. కాగా జిల్లాలో ఆదివారం ఉదయానికి గడిచిన 24 గంటల్లో 11.9 మి.మీ. వర్షపాతం నమోదైంది.

అలాగే ఉలవపాడులో 50.8, సింగరాయకొండలో 41.0, తాళ్ళూరులో 40.2, జరుగుమల్లి 38.8, చీమకుర్తి 37.8, పొన్నలూరు 36.4,  టంగుటూ రు 32.4, కొత్తపట్నం 29.2, అద్దంకి 26.2, సంతమాగులూరు 25.4, గుడ్లూరు 24.8, లింగసముద్రం 22.2, ఒంగోలు 19.8, కొండపి 19.8, కం దుకూరు 18.2, సంతన తలపాడు 16.2, వలేటివారిపాలెం 15.8, బల్లి కు రవ 14.8, పొదిలి 14.6, నాగులుప్పలపాడు 12.2, ముండ్లమూరు 10.8 మి.మీ. వర్షం పడగా మరో 15 మండలాల్లో 1.0 నుంచి 9.4 మి.మీ. వర కు వర్షపాతం నమోదైంది.  

Updated Date - 2020-09-21T11:40:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising