ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

15 కొవిడ్‌ కేసులు

ABN, First Publish Date - 2020-12-03T06:41:10+05:30

జిల్లాలో కొత్తగా 15 కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. పర్చూరు, చీరాల, చిన్నగంజాం, రాచర్ల, వేటపాలెం, త్రిపురాంతకం, చీమకుర్తి, ఇంకొల్లు, పొదిలి, మార్కాపు రం, పామూరుల్లో ఇవి వెలుగు చూశాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తొమ్మిది నెలల తర్వాత ఒంగోలులో పాజిటివ్‌లు నిల్‌

ఒంగోలు (కార్పొరేషన్‌), డిసెంబరు 2 : జిల్లాలో కొత్తగా 15 కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. పర్చూరు, చీరాల, చిన్నగంజాం, రాచర్ల, వేటపాలెం, త్రిపురాంతకం, చీమకుర్తి, ఇంకొల్లు, పొదిలి, మార్కాపు రం, పామూరుల్లో ఇవి వెలుగు చూశాయి. తొమ్మిది నెలల తర్వాత ఒంగోలులో బుధవారం ఒక్క పాజిటివ్‌ కేసు కూడా నమోదు కాకపోవడం నగర వాసులకు ఊరటనిస్తోంది. యితే నమోదైన పాజిటివ్‌ కేసులన్నీ ర్యాపిడ్‌ పరీక్షల్లో  నిర్ధారణ కాగా, వీఆర్‌డీఎల్‌ పరీక్షలు నిర్వహించలేదు. 


Updated Date - 2020-12-03T06:41:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising