ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రకాశం జిల్లాలో తగ్గుతున్న కరోనా ఉధృతి..

ABN, First Publish Date - 2020-10-03T12:37:15+05:30

ప్రకాశం జిల్లాలో కరోనా ఉధృతి కొంచెం తగ్గుముఖం పట్టింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రకాశం: జిల్లాలో కరోనా ఉధృతి కొంచెం తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో 308 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ప్రకాశం జిల్లాలో ఇప్పటి వరకు పాజిటీవ్ కేసులు 50,295కు చేరాయి. ఒంగోలులో నిన్న అత్యధికంగా 43 కేసులు నమోదు కాగా.. ఇద్దరు మృతిచెందారు. దీంతో జిల్లాలో ఇప్పటి వరకు కరోనా మృతుల సంఖ్య 494కు చేరింది. నిన్న కరోనా నుండి కోలుకుని 92 మంది డిశ్చార్జ్ అయ్యారు. జిల్లాలో ఆస్పత్రులతో పాటు హోం ఐసోలేషన్‌లలో ప్రస్తుతం 6,660 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

Updated Date - 2020-10-03T12:37:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising