ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రకాశం జిల్లాలో పెరుగుతున్న కరోనా కేసులు

ABN, First Publish Date - 2020-06-06T13:03:41+05:30

ప్రకాశం జిల్లాలో పెరుగుతున్న కరోనా కేసులు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రకాశం: జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. తాజాగా మరో రెండు కరోనా కేసులు నమోదు కావడంతో జిల్లా వ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 113కు చేరింది. నిన్న కందుకూరు, పొదిలికి చెందిన ఇద్దరికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు కరోనా నిర్ధారణ కోసం  41,770  శ్యాంపిళ్లు పంపగా అందులో 39,112 నెగిటివ్ ఫలితాలు వచ్చాయి. ఇంకా 2545 మంది రిపోర్టులు రావాల్సి ఉంది. జిల్లా వ్యాప్తంగా క్వారంటైన్లలో  682 మంది ఉన్నారు. ఇప్పటి వరకు కరోనా బారి నుండి కోలుకుని 66 మంది డిశ్చార్జ్ అవగా...జిల్లాలో ప్రస్తుతం 47 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 

Updated Date - 2020-06-06T13:03:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising