ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రకాశం: నేటి నుంచి కార్మిక సంఘాల నిరసన

ABN, First Publish Date - 2020-05-18T12:37:44+05:30

ప్రకాశం: నేటి నుంచి కార్మిక సంఘాల నిరసన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రకాశం: ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది తొలగింపు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆర్టీసీ డిపోల వద్ద నేటి నుండి కార్మిక సంఘాలు నిరసనలు చేపట్టనున్నాయి. జిల్లాలోని ప్రజా రవాణా సంస్థలో టైపిస్టులు, డేటా ఆపరేటర్లు, గ్యారేజీ అటెండర్లు, విచారణ కేంద్రాల అసిస్టెంట్లు, స్వీపర్లుగా ఔట్‌సోర్సింగ్‌‌పై  పనిచేస్తున్న 200 మంది సిబ్బందిని విధులకు హాజరు కావొద్దంటూ ఆయా డిపోల డీఎంలు ఆదేశాలు జారీ చేశారు. లాక్‌డౌన్ ఎఫెక్ట్‌ను సాకుగా చూపి ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను తొలగించేందుకు రంగం సిద్ధం చేశారు. దీంతో కార్మిక సంఘాల మద్దతుతో ఉద్యోగులు ఆందోళన బాట పట్టనున్నారు.  

Updated Date - 2020-05-18T12:37:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising