ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లాయర్ శ్రీనివాసులు ఆత్మహత్య కేసులో రహస్య విచారణ

ABN, First Publish Date - 2020-09-23T16:27:09+05:30

ప్రకాశం జిల్లా గిద్దలూరులో లాయర్ శ్రీనివాసులు ఆత్మహత్య కేసును పోలీసులు రహస్యంగా విచారిస్తున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఒంగోలు: ప్రకాశం జిల్లా గిద్దలూరులో లాయర్ శ్రీనివాసులు ఆత్మహత్య కేసును పోలీసులు రహస్యంగా విచారిస్తున్నారు. మృతుడి వద్ద లభించిన సూసైడ్ లెటర్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గతంలో  గిద్దలూరు ఎస్సైగా పనిచేసిన సమందర్ వలి పేరుతో పాటు మరో వ్యక్తి పేరును మృతుడు సూసైడ్ లెటర్‌లో రాసినట్లు తెలుస్తోంది. 

Updated Date - 2020-09-23T16:27:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising