ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రకాశం జిల్లాలో భారీ చోరీ

ABN, First Publish Date - 2020-09-14T16:36:48+05:30

ప్రకాశం జిల్లా ఒంగోలులోని మంగమూరు రోడ్డుల జీఎస్ఆర్ అపార్ట్‌మెంట్స్‌లో భారీ చోరీ జరిగింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఒంగోలు: ప్రకాశం జిల్లా ఒంగోలులోని మంగమూరు రోడ్డుల జీఎస్ఆర్ అపార్ట్‌మెంట్స్‌లో భారీ చోరీ జరిగింది. రాత్రి సమయంలో ఒకే అపార్ట్‌మెంట్లో రెండు ఫ్లాట్లలో దుండుగులు చోరీకి పాల్పడ్డారు. సుమారు 60 సవర్ల బంగారం, నాలుగు కిలోల వెండిని దుండుగలు అపహరించినట్లు బాధితులు చెబుతున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. క్లూస్ టీమ్స్‌తో ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. 


Updated Date - 2020-09-14T16:36:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising