ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రకాశం జిల్లాలో దొంగల హల్‌‌చల్

ABN, First Publish Date - 2020-09-01T16:07:54+05:30

ప్రకాశం జిల్లాలోని మార్టూరు విద్యాధరపురంలో దొంగలు హల్‌చల్ చేశారు. ఓ ఇంట్లోకి చొరబడ్డ దుండుగులు 3 సవర్ల బంగారం, రూ.35 వేల నగదును అపహరించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఒంగోలు: ప్రకాశం జిల్లాలోని మార్టూరు విద్యాధరపురంలో దొంగలు హల్‌చల్ చేశారు. ఓ ఇంట్లోకి చొరబడ్డ దుండుగులు 3 సవర్ల బంగారం, రూ.35 వేల నగదును అపహరించారు. మరో మూడు ఇళ్లలోనూ దొంగతనం చేసేందుకు దుండగులు విఫలయత్నం చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

Updated Date - 2020-09-01T16:07:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising