ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైసీపీ రంగులపై విచారణ రేపటికి వాయిదా

ABN, First Publish Date - 2020-05-28T17:35:36+05:30

ప్రభుత్వ కార్యాలయాలకు రంగులపై గురువారం హైకోర్టులో విచారణ జరిగింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ప్రభుత్వ కార్యాలయాలకు రంగులపై గురువారం హైకోర్టులో విచారణ జరిగింది. అనంతరం న్యాయస్థానం శుక్రవారం నాటికి వాయిదా వేసింది. హైకోర్టుకు పంచాయతీరాజ్ కమిషనర్ గిరిజా శంకర్ హాజరయ్యారు. తొలిసారిగా ఏపీ సీఎస్ కూడా కోర్టుకు హాజరై వివరణ ఇచ్చారు. గుంటూరు జిల్లాకు చెందిన వ్యక్తి వైసీపీ పార్టీకి చెందిన రంగులు ప్రభుత్వ కార్యాలయాలకు వేశారంటూ పిటిషన్ వేశారు. దీనిపై న్యాయస్థాయం విచారణ చేపట్టింది. రంగులను తొలగించాలని తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. 


అయితే కోర్టు తీర్పుకు భిన్నంగా 620 జీవో తీసుకువచ్చి గతంలో రంగులతో పాటు మట్టి రంగును కలిపి వేస్తున్నట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో హైకోర్టు దానిపై కూడా విచారణ చేపట్టింది. కోర్టు ధిక్కారణ కింద ఆ రంగులు వేస్తున్నారని న్యాయస్థానం భావించింది. దీంతో విరణ ఇచ్చేందుకు సీఎస్ ఇవాళ కోర్టుకు వచ్చారు. కాగా ఇదే అంశపై ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించడంతో.. హైకోర్టు సర్కార్ వాదనలను వింటూ తదుపరి విచారణను శుక్రవారం నాటికి వాయిదా వేసింది.

Updated Date - 2020-05-28T17:35:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising