ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అరకులోయలో మావోలకు వ్యతిరేకంగా వెలసిన పోస్టర్లు

ABN, First Publish Date - 2020-09-24T17:21:06+05:30

విశాఖ: అరకు లోయలో మావోలకు వ్యతిరేకంగా పోస్టర్లు వెలిశాయి. అల్లూరి ఆదివాసీ యువజన సంఘం పేరుతో ఈ పోస్టర్లు వెలిశాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖ: అరకు లోయలో మావోలకు వ్యతిరేకంగా పోస్టర్లు వెలిశాయి. అల్లూరి ఆదివాసీ యువజన సంఘం పేరుతో ఈ పోస్టర్లు వెలిశాయి. బూటకపు ఉద్యమాలు మాకొద్దంటూ పోస్టర్లలో స్పష్టం చేశారు. ఇన్‌ఫార్మర్ల పేరిట అమాయక గిరిజనులను.. ఉద్యమమా అంటూ యువజన సంఘం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. అభివృద్ధే మాకు ముఖ్యమని ఆదివాసీ యువజన సంఘం తేల్చి చెప్పింది. 

Updated Date - 2020-09-24T17:21:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising