ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాజకీయాలు వీడి సాయం చేయండి: శైలజానాథ్‌

ABN, First Publish Date - 2020-04-05T09:13:21+05:30

చప్పట్లు కొడదాం, దీపాలు వెలిగిద్దామంటూ రాజకీయాలు చేయకుండా.. వైద్యులకు రక్షణ పరికరాలు.. పేదలకు సాయమందించేందుకు వీలుగా రూ.25000 కోట్ల ప్యాకేజీని తక్షణమే ప్రకటించాలని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి, ఏప్రిల్‌ 4 (ఆంధ్రజ్యోతి): చప్పట్లు కొడదాం, దీపాలు వెలిగిద్దామంటూ రాజకీయాలు చేయకుండా.. వైద్యులకు రక్షణ పరికరాలు.. పేదలకు సాయమందించేందుకు వీలుగా రూ.25000 కోట్ల ప్యాకేజీని తక్షణమే ప్రకటించాలని ప్రధాని నరేంద్రమోదీని పీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్‌ కోరారు. ఈ మేరకు ఆయన ప్రధానికి శనివారం లేఖ రాశాను. దేశంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్రాలకు చేయూత అందించేందుకు తక్షణమే రూ.25000 కోట్ల ప్యాకేజీని ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. దేశానికి ప్రపంచ బ్యాంకు ఇచ్చిన నిధులు రూ.7500 కోట్లతో పాటు.. ప్రధాని సహాయ నిధికి వస్తోన్న విరాళాలను కలిపి రాష్ట్రాలకు తక్షణమే ప్యాకేజీని ప్రకటించాలని లేఖలో ప్రధానిని శైలజానాథ్‌ కోరారు.

Updated Date - 2020-04-05T09:13:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising