ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాజకీయ కరోనాతోనే వాయిదా: సీపీఐ

ABN, First Publish Date - 2020-03-16T08:56:23+05:30

స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేయాలని ఎన్నికల కమిషన్‌ నిర్ణయించడం శుభసూచికమని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ ఒక ప్రకటనలో అభిప్రాయపడ్డారు. మొత్తం ప్రక్రియను మళ్లీ చేపట్టాలని ఈసీని కోరారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి, మార్చి 15(ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేయాలని  ఎన్నికల కమిషన్‌ నిర్ణయించడం శుభసూచికమని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ ఒక ప్రకటనలో అభిప్రాయపడ్డారు. మొత్తం ప్రక్రియను మళ్లీ చేపట్టాలని ఈసీని కోరారు.  ఇది రాజకీయ కాలుష్యంతో కూడుకున్న వైరస్‌ కాబట్టి ఎన్నికలను ఆపాల్సి వచ్చిందన్నారు. కాగా రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా జరిగిన దౌర్జన్యకాండకు సీఎం జగనే బాధ్యత వహించాలని సీపీఐ రాష్ట్రకార్యదర్శి రామకృష్ణ డిమాండ్‌ చేశారు.

Updated Date - 2020-03-16T08:56:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising