ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీడీపీ దళిత నేతల వాహనాలను అడ్డుకున్న పోలీసులు

ABN, First Publish Date - 2020-09-27T22:13:51+05:30

యడ్లపాడు హైవేపై టీడీపీ దళిత నేతల వాహనాలను పోలీసులు అడ్డుకున్నారు. చిలకలూరిపేటలో దళితుల శ్మశానవాటిక సందర్శనకు వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: యడ్లపాడు హైవేపై టీడీపీ దళిత నేతల వాహనాలను పోలీసులు అడ్డుకున్నారు. చిలకలూరిపేటలో దళితుల శ్మశానవాటిక సందర్శనకు వెళ్తుండగా పోలీసులు  అడ్డుకున్నారు. పోలీసులు, టీడీపీ నేతల మధ్య వాగ్వాదం జరిగింది. పాదయాత్రగా వెళ్లేందుకు యత్నించారు. అయినా.. టీడీపీ బృందాన్ని అడ్డుకున్నారు. మాజీ మంత్రి ఆనందబాబు నేతృత్వంలో నిజనిర్దారణ కమిటీ చిలకలూరిపేటలో పర్యటించింది.

Updated Date - 2020-09-27T22:13:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising