ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏపీలో పోలీసుల కొరత: బీపీఆర్‌డీ

ABN, First Publish Date - 2020-12-30T08:45:54+05:30

ఏపీలో పోలీసుల కొరత ఎక్కువగా ఉన్నట్లు బ్యూరో ఆఫ్‌ పోలీసు రీసెర్చ్‌ అండ్‌ డెవల్‌పమెంట్‌(బీపీఆర్‌డీ) సంస్థ తెలిపింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ, డిసెంబరు 29(ఆంధ్రజ్యోతి): ఏపీలో పోలీసుల కొరత ఎక్కువగా ఉన్నట్లు బ్యూరో ఆఫ్‌ పోలీసు రీసెర్చ్‌ అండ్‌ డెవల్‌పమెంట్‌(బీపీఆర్‌డీ) సంస్థ తెలిపింది. లక్ష జనాభాకు 141మంది పోలీసులు ఉండాల్సి ఉండగా.. కేవలం 113.08 మందే ఉన్నారని పేర్కొంది. ఈ మేరకు బీపీఆర్‌డీ కేంద్ర హోంశాఖకు నివేదిక సమర్పించింది. ఈ నివేదిక ప్రకారం.. రాష్ట్రంలో ఐపీఎస్‌ అధికారుల పోస్టులు 144 మంజూరైతే, కేవలం 115 మందే పనిచేస్తున్నారు. రాష్ట్రంలో సివిల్‌, జిల్లా, సాయుధ రిజర్వు, ప్రత్యేక సాయుధ బలగాలు, భారత రిజర్వు బెటాలియన్లకు కలిపి మంజూరైన పోస్టులు 73,894 ఉంటే, ప్రస్తుతం 59,553 మంది మాత్రమే ఉన్నారు. అదనపు ఎస్పీలు, డిప్యూటీ కమాండెంట్లు 91మందికి 72మందే ఉన్నారు. డీఎస్పీలు, అసిస్టెంట్‌ కమాండెంట్లు 45పోస్టులు, ఇన్‌స్పెక్టర్‌ పోస్టులు 55ఖాళీగా ఉన్నాయి. మహిళా పోలీసులు 3,483(3.85ు) మంది మాత్రమే ఉన్నారు. 

Updated Date - 2020-12-30T08:45:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising