ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గోదావరిలో దూకిన యువకుడిని కాపాడిన పోలీస్

ABN, First Publish Date - 2020-08-11T19:47:08+05:30

జొన్నాడు బ్రిడ్జిపైనుంచి గోదావరిలో పడిపోయిన ఓ యువకుడిని హెడ్ కానిస్టేబుల్ కాపాడారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తూ.గో.జిల్లా: జొన్నాడు బ్రిడ్జిపైనుంచి గోదావరిలో పడిపోయిన ఓ యువకుడిని హెడ్ కానిస్టేబుల్ కాపాడారు. ఆలమూరు పోలీస్ స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న ప్రభాకరరావు రావులపాలెం వెళుతుండగా యువకుడు నదిలో పడిపోయిన విషయం గమనించారు. వెంటనే ఆలస్యం చేయకుండా లారీని ఆపి అందులో ఉన్న తాడు తీసుకుని కిందికి వదిలారు. ఆ తాడు స్థానికుల సాయంతో బాధితుడిని పైకి లాగి రక్షించారు.


కపిళేశ్వరపురం మండలానికి చెందిన రమేష్ బ్రిడ్జిపైనుంచి కిందకు ఎలా పడిపోయాడన్నదానిపై భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. యువకుడు ప్రమాదవశాత్తు పడిపోయాడని, సెల్ఫీ తీసుకుంటూ జారి పడిపోయాడని, పెట్రోల్ కోసం వేచిచూస్తూ బ్రిడ్జి గోడపై కూర్చున్నప్పుడు కిందకు పడిపోయాడని, కావాలనే నదిలోకి దూకాడని ఇలా రకరకాలుగా చెబుతున్నారు. ఏది ఏమైనా సరైన సమయంలో యువకుడిని కాపాడిన హెడ్ కానిస్టేబుల్‌ను అంతా అభినందిస్తున్నారు.

Updated Date - 2020-08-11T19:47:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising